NEWS UPDATES!నెల్లూరుజిల్లాః- నెల్లూరు ప్ర‌భుత్వ మెడిక‌ల్‌కాలేజ్ తొలి బ్యాచ్ ఎగ్జామ్స్ ప్రారంభం,,దాదాపు 140 విద్యార్దిని,విద్యార్లు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు,,న‌గ‌రంలో జ‌రుగుతున్న వివిధ అభివృద్ది ప‌నులను ప‌రిశీలించి,సంబంధిత అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు చేస్తున్న మంత్రి నారాయ‌ణ‌**చిత్తూరుజిల్లాః శ్రీక‌ళాహస్తిలో రామ‌సేతు వార‌ధిపై జ‌న‌సైనికులు కవాతు,,జ‌న‌సేన సిద్దంతాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్న జ‌న‌సైనికులు,,క‌ర్నూలుజిల్లాః-క‌ర్నూలు అవుకు వ‌ద్ద రొడ్డు ప‌క్క‌న ఆగి వున్న ఆటోను ఢికొన్న లారీ,,,ఆటో డ్రైవ‌ర్ హ‌రి మృతి,,5 ప్ర‌యాణికులకు తీవ్ర‌గాయాలు,,క్ష‌త‌గాత్రుల‌ను బ‌న‌గాన‌ప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లింపు**క‌డ‌ప‌జిల్లాః జ‌గ‌న్ స్వంత నియోజ‌వ‌ర్గం నుండి ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించిన‌ టీడీపీ,,ఇంటింట ప్ర‌చారం చేస్తున్న మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి,మాజీ శాస‌న‌మండ‌లి డిప్యూవ్ ఛైర్మ‌న్‌ స‌తీష్‌రెడ్డి,ఎమ్మెల్సీ బి.టెక్ ర‌వి** 1- ** !

error: Type your own Content.. Dont Copy