NATIONAL

ఉచితంగా ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్ గడువు సంవత్సరం పొడగింపు

అమరావతి: ఆధార్ కార్డుదారులు,, ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును యూఐడీఏఐ మళ్లీ పొడిగించింది..జూన్ 14వ తేది వరకు వున్న గడువును మరో సంవత్సరం (2026 జూన్ 14వ వరకు) పాటు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది..ఈ విషయంపై యూఐడీఏఐ సంస్థ ప్రకటన విడుదల చేసింది..ఆధార్‌లో కార్డులో ఉచితంగా వివరాలు నమోదు చేసుకునే గడువును మరో ఏడాది పాటు పెంచుతున్నామని,,ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది..ఈ నిర్ణయంతో లక్షలాది మందికి భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని యూఐడీఏఐ పేర్కొంది.

https://x.com/UIDAI/status/1933713650084425880

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *