DISTRICTS

జిల్లాలో సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేసిన SP కృష్ణకాంత్

నెల్లూరు: జిల్లాలోని పలు పోలీసు స్టేషన్స్ లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్లను SP కృష్ణకాంత్ అదేశాలు బదిలీ చేశారు..బదిలీ అయిన SI గార్ల వివరాలు:-1. M.S.Rakesh, VR., Nellore to Manubolu PS,,2. B.Ramesh Babu, Dargamitta PS to Santhapet PS,,3. G.Bala Krishna,  SEB., Nellore to Santhapet PS,,4. B.Venkateswarlu, DCRB., Nellore to Nellore Rural PS,,5. B.Lakshmana Rao, Gudlur PS to Nellore Rural PS,,6. Sk. Mohanad Subhani, Balajinagar PS to Lingasamudram PS,,7. M.Baji Babu, Lingasamudram PS to VR., Nellore,,8. P.Anusha,S.R.Puram PS to Somasila PS,,9. V.Subba Rao, Somasila PS to VR., Nellore,,10. K.Srinivasa Rao, VR., Nellore to Marripadu PSకు బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *