రోడ్లపై ఉపయోగించని కార్లను తొలగించి ట్రాఫిక్ పోలీసులు
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ,,నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఉపయోగించన వాహానలను తొలగించాలని సంబంధిత కార్పొరేషన్ అధికారులను అదేశించారు..దింతో నగరంలోని పలు డివిజన్లో రోడ్లపై ఉపయోగంలో లేని వాహనములను ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ప్లానింగ్ సిబ్బంది తొలగించాన్నారు..ఇందులో ward no 38/2,,ward no 44 కార్లు వున్నాయని ప్లానింగ్ సిబ్బంది తెలిపారు..