బర్రెల సంత వాళ్లని బెదిరించి డబ్బులు వసూలు చేసిన అనిల్,నువ్వా మాట్లాడేది?రూప్ కుమార్
నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి,నెల్లూరు నగర మాజీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ అవినితిపై నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటివ్ మేయర్ రూప్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నెల్లూరులో శివార్లల్లో బర్రెలు,గెదల సంతలు నిర్వహించే వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకున్న అనిల్,నేడు నీతులు వల్లిస్తూంటే,దెయ్యలు వేదలు వల్లించినట్లు వుందంటూ మండిపడ్డారు.సోమవారం రూప్ కుమార్ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..