DISTRICTS జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన K.కార్తీక్ Seelam August 14, 2024 నెల్లూరు: నెల్లూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా K.కార్తీక్ బుధవారం ఉదయం కలెక్టరేట్లోని J.C చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.. విజయనగరం జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ నెల్లూరుకు అయన బదిలీపై వచ్చారు. Post Views: 159 Spread the love