59 మందితో రెండవ విడత నామినేటెడ్ పోస్టులను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
అమరావతి: నామినేటెడ్ పదవుల రెండో జాబితాను శనివారం ఉదయం ప్రభుత్వం విడుదల చేసింది.. మొత్తం 59 మందితో నామినేటెడ్ పోస్టులను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..గత ఎన్నికలలో సీట్లను త్యాగం చేసిన కూటమి అభ్యర్దులకు ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది.
రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారు – మహమ్మద్ షరీఫ్ (క్యాబినెట్ ర్యాంక్)
శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – కుడిపూడి సత్తిబాబు
రాష్ట్ర నైతిక విలువల సలహాదారు – చాగంటి కోటేశ్వరరావు ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ – క్యాబినెట్ ర్యాంక్)
గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – మాల సురేంద్ర
కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – పీవీజీ కుమార్
కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ – రోణంకి కృష్ణంనాయుడు
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవీ రెడ్డి
బోయ కార్పోరేషన్ ఛైర్పర్సన్ – కప్పట్రాళ్ల సుశీలమ్మ
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ – పట్టాభి
ఫారెస్ట్ కార్పోరేషన్ ఛైర్మన్ – సుజయ కృష్ణ రంగారావు
రజక అభివృద్ది కార్పోరేషన్ ఛైర్పర్సన్- సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ఆర్.సదాశివ.
తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్: పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన )
కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-దేవేంద్రప్ప.
మహిళా కో ఆపరేవటివ్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ – కావలి గ్రీష్మ
ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ – ఆనం వెంకట రమణారెడ్డి
ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – సి ఆర్ రాజన్
ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – నరసింహ యాదవ్
ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన)
ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – వీరంకి వెంకట గురుమూర్తి
ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి
ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – గండి బాబ్జి
ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ – నీలాయపాలెం విజయకుమార్
ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్పర్సన్ – తేజ్జస్వి పొడపాటి
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్ – మన్నవ మోహన్ కృష్ణ
ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి
ఏపీ గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు
ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ – డేగల ప్రభాకర్
ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ – కేకే చౌదరి
ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్- చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – ప్రగడ నాగేశ్వర రావు
ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఛైర్మన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి
ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ – రఘురామ రాజు గొట్టిముక్కల
ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ ఛైర్మన్- సావల దేవదత్
ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ – రావి వెంకటేశ్వర రావు
ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ )
ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ
ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలతా
ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్
అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ
అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – టిసి . వరుణ్ (జనసేన )
అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి
బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు
బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు
చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే. హేమలత
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తుమ్మల రామస్వామి (జనసేన)
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – మట్టా ప్రసాద్ ( బీజేపీ )
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి
శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోరికన రవికుమార్ (జనసేన )
విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్
ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్
ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్
ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )
ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన)
ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి
ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన )
ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్