ముష్కరుల దాడులను తట్టుకుని 1000 సంవత్సరాలుగా నిలబడిన సోమ్‌నాథ్ మందిర్-ప్రధాని మోదీ
స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాలు.. అమరావతి: స్వాతంత్ర్యం తరువాత సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను వ్యతిరేకించిన శక్తులు భారతదేశంలో “ఉనికిలో ఉంటూ, చురుకుగా వ్యవహరిస్తున్నయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Read More


























