అమరావతి: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ రాజేంద్ర ఆహ్వానించారు.TVKపార్టీకి మద్దతు ఇస్తూ సంతకాలు చేసిన (107+కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 ) మూడు పార్టీలు ఇచ్చిన లేఖలను గవర్నర్ కు విజయ్ అందించారు. మూడు పార్టీల మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది.
Post Views: 22