AP&TGPOLITICS

విజయనగరంలో YSRCPకి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శీను రాజీనామా

అమరావతి: విజయనగరంలో YSRCPకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను) రాజీనామా చేశారు. గత కొంత కాలంగా భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్తగా చిన్న శీను  ఉన్నారు.విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి శీను వ్యవహరించారు. వైసీపీకి, భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్త పదవికి, విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి శీను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మజ్జి శీను పంపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *