టెస్టు ఫార్మాట్ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు ఎంపికై జస్‌ప్రీత్ బుమ్రా
అమరావతి: టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అతడు అందుకోనున్నాడు..ఐసిపీ 2024 క్రికెట్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిన ఆటగాళ్లకు అవార్డులు ప్రకటించింది..టెస్టు ఫార్మాట్ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికై,,చరిత్ర సృష్టించాడు..ఐసీసీ నుంచి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్న తొలి భారత ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు..క్రికెట్ అభిమానులు జట్టు ప్రతిష్టను పెంచావంటూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన:- ఐసీసీ విమెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి భారత మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఎంపికైంది..ఒకవైపు బుమ్రా, మరోవైపు మంధాన టీమిండియా ప్రతిష్టను పెంచడంపై అభిమానులు ప్రశంసలు కురుపిస్తున్నారు.