అవతార్- ఫైర్ అండ్ యాష్-జేమ్స్ కామెరూన్
అమరావతి: Avatar 3rd part (Avatar: Fire and Ash) అనే పేరుతో డిసెంబర్ 19 2025న విడుదల చేయనున్నట్లు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించాడు..మొదటి భాగంలో గాలి, రెండో భాగంలో నీటిని మూడో భాగంలో నిప్పును ఇలా పంచభూతాల కాన్సెప్ట్‌ను ప్రధాన అంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది..వరల్డ్ సినిమా హిస్టరీలో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రాలలో అవతార్ చిత్రాలు టాప్ 10లో ఉంటాయి.. అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో దాదాపు 55 వేలకుపైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.