రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకమం
అమరావతి: రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకమయ్యారు.. ఆయన 3 సంవత్సరాలు RBI గవర్నర్‌గా కొనసాగనున్నారు.. ప్రస్తుతం గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగియనున్నది.. రెవెన్యూ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న సంజయ్ మల్హోత్రాను కొత్త గవర్నర్‌ను నియమిస్తూ DOPT ఉత్తర్వులు జారీ చేసింది..బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.. కొత్త RBI గవర్నర్‌గా నియామకమైన సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి.. ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను RBI గవర్నర్‌గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.