ప్రారంభంకు సిద్దం అవుతున్న కొత్త (రామేశ్వరం) పాంబన్ బ్రిడ్జ్
అమరావతి: విజయవంతమైన OMS-ఇంజిన్ రన్,,వంతెన యొక్క ఖచ్చితత్వం,,రైలు వేగం తదితర పరీక్షలు విజయవంతంగా దక్షమధ్య రైల్వేశాఖ శుక్రవారం పరిశీలించింది..తమిళనాడులోని మండపం-రామేశ్వరం విభాగంలో 121 kmph నుంచి వంతెనపైనే 80 kmph వేగంతో చేరుకుంది..పాంబన్ బ్రిడ్జ్ ను డిసెంబర్ 2022లో తుప్పు కారణంగా బాస్క్యూల్ విభాగం గణనీయంగా బలహీనపడటంతో వంతెనపై రైలు రవాణా తాత్కలికంగా నిలిపివేశారు.. నూతనగా బ్రిడ్జీకి సంబంధించి పూర్తి స్థాయి మరమ్మత్తులను సౌత్ సెంట్రల్ రైల్వేవిభాగం పూర్తి చేసింది..2.2 కి.మీ పోడవు వున్న పాంబన్ బ్రిడ్జీ, రామేశ్వరం ద్వీపాన్ని,,మండపంను కలిపే పొడవైన వంతెన ఇది.