ఉచిత విద్య కోసం అనిల్ అగర్వాల్ 21,000 కోట్ల రూపాయల విరాళం
అమరావతి: రాజస్తాన్ లోని జైపూర్ నుంచి లండన్ వెళ్లి స్థిరపడిన వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్,,భారత దేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం 21,000 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు..ఈ నిధులతో Oxford University కంటే పెద్ద విశ్వవిద్యాలయయాలు స్థాపించి వాటిని No profit – No loss పద్ధతిలో నడపాలని కోరారు..లండన్ స్టాక్ ఎక్సైంజ్ లో వేదాంత గ్రూప్ లిస్టింగ్ అయిన సందర్బంలో ప్రకటించారు..ఇప్పటివరకు భారత దేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళమని సమాచారం.