DISTRICTSEDU&JOBSOTHERS

రాయలసీమ అంటే చదువుల నేల-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి: రాయలసీమ అంటే చదువుల నేల,, ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు (గంధ్రాలయాలు) ఉండేవి,, ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చారు, అలాంటి రాయలసీమకు పునర్ వైభవం రావాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు..శనివారం కడపలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పాల్గొన్న సందర్భంగా ఆయన విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు.. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ 2014-19 మధ్య ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు.. సీఎం చంద్రబాబు రూ.61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.. కడప ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు కనుక ఈ ప్రాంతంలో ఇక సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నానని అయితే కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని పవన్ పేర్కొన్నారు..తల్లి,తండ్రులు తమ బిడ్డలు ఏం చేస్తున్నారో అనే విషయం గమనించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *