స్వామి వివేకానంద,సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు-మంత్రి లోకేష్
అమరావతి: దేశప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.12 January 1863 .జన్మించిన స్వామి వివేకానంద,జూలై 4, 1902 మరణించారు..వివేకానంద 123వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అని పేర్కొన్నారు..యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.. సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు..అవధులు లేని త్యాగం, అచంచల కృషి, అంతులేని ప్రేమ, అజరామరమైన సాహసం ఆయన సొంతం అన్నారు..తన ప్రసంగాలతో యువతకు దిశానిర్దేశం చేసిన స్వామి వివేకానంద సదా దేశ యువతకు స్సూర్తీనీయుడన్నారు.