ధర్మశాలలో ఘనంగా దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు
అమరావతి: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు, హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలోని సుగ్లాగ్‌ఖాంగ్ దేవాలయంలో ఘనంగా జరిగాయి..ఈ వేడుకలకు కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, రాజీవ్ రంజన్
Read More

























