NATIONALPOLITICS

హర్యానాలో 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకున్న బీజెపీ

అమరావతి: హర్యానాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారధ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ 3వ సారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది..తొలుత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చినా అటు తరువాత ఆ పార్టీ వెనబడింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు గానూ బీజేపీ ఇప్పటికే 50 స్థానాల్లో విజయం సాధించింది.. ప్రతిపక్ష కాంగ్రెస్ 34 స్థానాల్లో విజయం సాధించింది. ఐఎన్​ఎల్​డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతానే తెరవలేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *