NATIONAL

జమ్ముకశ్మీర్​లోని జరిగిన ఎదురుకాల్పుల్లో జూనియర్​ కమాండింగ్​ ఆఫీసర్ మృతి

అమరావతి: జమ్ముకశ్మీర్​లోని కిష్ట్వార్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో జూనియర్​ కమాండింగ్​ ఆఫీసర్ మరణించాడు..మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు..దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమరవీరుడిని సెకండ్ పారా రెజిమెంట్​కు చెందిన నాయిబ్​ సుబేదార్​ రాకేశ్​ కుమార్​గా గుర్తించారు.. ఇటీవల ఇద్దరు విలేజ్​ డిఫెన్స్​ గార్డులను చంపిన ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్​ లో ఉదయం 11 గంటల సమయంలో కేశ్వాన్​ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, ఆర్మీకి ఎదురుపడ్డారు..దింతో ఉగ్రవాదులకు,, సైనికులకు మధ్య కాల్పులు ప్రారంభం అయ్యాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *