MOVIESNATIONALOTHERS

2025 అస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయిన భారతీయ చిత్రాలు

అమరావతి: అస్కార్ అవార్డ్స్ 2025,  97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌ కు మరో రెండు నెలల సమయం వుంది.. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్ససరం ఆస్కార్‌లకు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను ప్రకటించింది.. వీటిలో 207 సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో అర్హత సాధించాయి..ఈ చిత్రాల జాబితాలో 7 భారతీయ సినిమాలు అర్హత సాధించాయి..

భారతీయ సినిమాలు:- 1-కంగువ (తమిళం),,2-ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌)హిందీ,,3-సంతోష్‌ (హిందీ),,4-స్వతంత్య్ర వీర్‌ సావర్కర్‌ (హిందీ),,5- All We Imagine as Light ( మలయాళం-హిందీ),,6-Girls will be Girls (హిందీ-ఇంగ్లీష్‌),,7- పుతుల్ (బెంగాలీ)..

నామినేషన్లకు ఓటింగ్‌ జనవరి 8వ తేది నుంచి మొదలు ఈ ప్రక్రియ జనవరి 12వ తేదితో ముగియనుంది.. అకాడమీ ఫైనల్ నామినేషన్స్‌ ను జనవరి 17వ తేదిన ప్రకటించనుంది..ఆస్కార్‌ అవార్డ్‌ ఈవెంట్‌-2025 మార్చి 2వ తేదిన Ovation Hollywoodలోని డాల్బీ థియేటర్‌లో జరుగనుంది..ఈ జాబితా నుంచి ఏ సినిమా అయినా ఫైనల్ నామినేషన్‌లో చోటు సంపాదించుకుంటుందా?.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *