ఒరేయ్ పంది వెధవ.. పొన్నవోలు… ఆనం
ఒరేయ్ సుబ్బిగా… నువ్వు గురుస్వామివా?
నెల్లూరు: ఒరేయ్ సుబ్బిగా… నువ్వు గురుస్వామివా? టీటీడీ ఛైర్మన్‌గా ఉండి పింక్ డైమండ్ కేసు విత్ డ్రా చేసుకుంటావా?అంటూ మాజీ టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు.శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ… ఒరేయ్ పంది వెధవ.. పొన్నవోలు… కేజ్, కేజ్ ఏందిరా… ఇంగ్లీషు రాకపోతే కిలోలని అనరా? నీకెట్టా ఇచ్చాడ్రా… ఆ పోస్టు. కనపర్తిపాడులో పందులు మేపేవాడు కాబట్టి, పంది మాంసం ధరలు చెబుతున్నాడు’’ వైవీ సుబ్బారెడ్డి, పొన్నవోలు సుధాకర్‌పై ఆనం వెంకటరమణరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.