వైఎస్ జగన్…హాఫ్ టిక్కెట్… నువ్వు హిందువా? క్రిష్టియనా? ఆనం
నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఆనం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్… హాఫ్ టిక్కెట్… హిందువా? క్రిష్టియనా? అంటూ ప్రశ్నించారు.. జగన్ ముత్తాత వెంకటరెడ్డి ముఠా నాయకుడని… వందేళ్ల కిందట 1925లో క్రిష్టియన్‌గా మారారని… అప్పటి నుంచి వారి కుటుంబమంతా ఏసుప్రభువునే నమ్ముకున్నారని తెలిపారు.. క్రిష్టియన్ సోదరులారా ఒక్కసారి కళ్లు తెరిచి ఆలోచించండి… ఓట్ల కోసం, జగన్ కుటుంబమంతా నాటకలు అడుతుంది..ఆ దొంగలని నమ్మొద్దంటూ కోరారు.