నెల్లూరు మొలగొలుకులు 6 లక్షల ఏకరాల్లో సాగు చేస్తున్నారు-డా.సుమతి
ఈ నెల 14వ తేదిన కిసాన్ మేళా..
నెల్లూరు: ఈ నెల 14వ తేది నెల్లూరు రూరల్ పరిధిలోని ఆచార్యరంగ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టరు.సుమతి (అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ-సదరన్ ఆగ్రో క్లైమేట్ జోన్ ఆంధ్రప్రదేశ్) తెలిపారు..బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమె మాట్లాడారు.