కార్పొరేషన్ సిబ్బందికి పురస్కారాలు అందచేసిన మంత్రి నారాయణ
నెల్లూరు: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గురువారం డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, కమిషనర్ క్యాంప్ క్లర్కులు హరీష్, ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ శరత్ లకు పురస్కారాలు అందజేశారు