AP&TGOTHERSTECHNOLOGY

రేపు ఉదయం SSLV-D 3 రాకెట్‌‌ ద్వారా నిర్ణత కక్ష్యలోకి EOS-08 శాటిలైట్-ఇస్రో ఛైర్మన్

నెల్లూరు: శ్రీహరి కోట (షార్) నుంచి SSLV-D 3 రాకెట్‌‌ను శుక్రవారం ఉదయం 9.17 గంటలకు షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు..ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి EOS-08 శాటిలైట్ నిర్ణత కక్ష్యలోని పంపనున్నట్లు వివరించారు..EOS-08 ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని తెలిపారు.. గురువారం రాత్రి నుంచి SSLV-D 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు..ఈ సంత్సరంలో PSLV రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందని తెలిపారు..నాసా స్పేస్ సెంటర్ కు సంబంధించిన నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *