నగరపాలక సంస్థకు కొత్త హెల్త్ ఆఫీసర్ గా డా.చల్లా.చైతన్య
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థలో ఇప్పటి వరకు హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఢా.వెంకటరమణను అయన మాతృసంస్థకు బదలీ చేస్తున్న ఉత్తర్వులు జారీ అయ్యాయి..MHOగా డా.చల్లా.చైతన్యను నియమిస్తూ డైరెక్టర్ ఆప్ పబ్లిక్ హెల్త్-ఫ్యామిలీ వెల్ ఫెర్ అధికారి డా.కె.పద్మవతి ఉత్తర్వు జారీ చేశారు.. డా.చల్లా.చైతన్యను ముత్తుకూరు PHCలో విధులు నిర్వహిస్తున్నారు.సంవత్సరం పాటు లేదా తదపరి ఉత్తర్వులు వచ్చే వరకు డా.చల్లా.చైతన్య కార్పొరేషన్ లో MHOగా సేవాలు అందించనున్నారు..కత్తి మీద సాములాంటి నగరపాలక సంస్థలో విధి నిర్వహణ అంటే అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తాల్సిందే..లేదంటే విధుల్లో చేరినంట వేగంగా బదలీ అయిపోతారని నగర ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..నగరంలోని రెస్టారెంట్లు యాజమాను కుళ్లిన,,పాచిపోయిన చికెన్,,మటన్,,చేపలను ప్రజలకు వడ్డించి,అదిరిపోయే రెట్లతో దొచుకుంటునే వున్నారు.మరి కొత్తగా వచ్చే MHO ఏ మేరకు నగర ప్రజల ఆరోగ్యం కాపాడుతాడా ? లేక ??. (MHO గురించి మరిన్ని వివరాలు తొందరలోనే అందిస్తాం.)