DISTRICTS

మంత్రి నారాయణ శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు

నెల్లూరు: రాష్ట్ర పట్టణ పురపాలక శాఖా మంత్రి నారాయణ,,కమీషనర్లు 2వ తేది(శుక్రవారం) ఉదయం 11 గంటల నుంచి1 గంట వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము నందు అందుబాటులో ఉంటారని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగ ( టౌన్ ప్లానింగ్) ప్లాన్ అప్రూవల్ సంబంధిత సమస్యలు,,ఫిర్యాదులను మంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కారములు పొంద వచ్చని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *