శాటిలైట్ ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టిన బాహుబలి రాకెట్
అమరావతి: ఇస్రో మరో మైలురాయిన అధికమించింది..LVM3-M5 బాహుబలి రాకెట్ CMS-3 శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ అన్నారు..కౌంట్ డౌన్ అనంతరం ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చేరుగుతూ 16 నిమిషాల 09 సెకన్లలోనే CMS-3 4,410 కిలోలు బరువు వున్న శాటిలైట్ ను ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టింది.. ఇప్పటి వరకు భారత్ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్ద ఉపగ్రహం.. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ అభినందనలు తెలిపారు.

