సింహపురి నుంచి బదలీ అయిన కమీషనర్ సూర్యతేజ
నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ కమీషనర్ మల్లవరపు.సూర్యతేజ (IAS)ను బదలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది.. జూలై-2024లో బాధ్యతలు చేపట్టిన సూర్యతేజ,నెల్లూరు నగరంలో మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ అభివృద్ది ఆలోచనలను ఆర్దం చేసుకుని అంత వేగంగా స్పందిస్తూ వచ్చారు..దింతో నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ది పనులు ఉపందుకున్నాయి..ఈ నేపధ్యంలో సూర్యతేజ (IAS)ను మేనేజింగ్ డైరెక్టర్,ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ సర్వీసు(APTS)గా నియమించినట్లు ఉత్తర్వుల్లో ఫేర్కొన్నారు.