నెల్లూరులో యువకుడి దారుణ హాత్య
నెల్లూరు: పాత కక్ష్యల కారణంగా ఇరువురు యువకుల మధ్య చెలరేగిన వివాదంతో దారుణమై ఘటన నెల్లూరు నగరం పరిధిలోని పొదలకూరు రోడ్డు జడ్పీ హైస్కూల్ ఎదురుగా చోటు చేసుకుంది..శుక్రవారం రాత్రి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణ రైతంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు..సమాచారం అందుకున్న ఘటన స్థలాన్ని చేరుకుని 5 పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి,,మతృదేహానం పోస్టుమార్టంకు తరలించి దర్యప్తు చేపట్టారు. హతుడు ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా వున్నట్లు సమాచారం.?పూర్తి సమాచారం,వివరాలు తెలియాల్స వుంది.