గేమ్ ఛేంజర్ చిత్రం తొలి రోజు కలెక్షన్ల సునామీ ?
అమరావతి: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్, చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం (రిలీజ్- జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఫస్ట్ షో నుంచే మంచి స్పందనను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తొంది.. దేశీయంగా, గేమ్ ఛేంజర్ మొత్తం ఐదు భాషల్లో తొలిరోజు ₹51.25 కోట్లు సంపాదించింది.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ,మలయాళం.. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ ఓ సరికొత్త పోస్టర్‌గా ద్వారా తెలియజేసింది..