అమరావతి: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మునేరుకు వరద నీరు తగ్గుముఖం పట్టడడంతో వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.. సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు..దాదాపు 30 గంటల తరువాత రాకపోకలు పునరుద్ధరణ జరిగింది..
Post Views: 72