AP&TG

ఆగ్నేయ బంగాళాఖాతంలో 23వ తేది నాటికి అల్పపీడనం

అమరావతి: నవంబర్ (గురువారం) 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం,పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపి విపత్తుల సంస్థ ఎం.డీ కూర్మనాథ్ తెలిపారు..ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23వ తేది నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు..2 రోజుల్లో  నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు.. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *