ఖేల్‌రత్న అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి: క్రీడాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి.గుకేష్,, పారిస్ ఒలింపిక్స్ లో పతకాలను సాధించిన మనూ భాకర్‌కు,, హాకీ స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ సింగ్,, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌కు అవార్డులను కేంద్రం ప్రకటించింది..జనవరి 17వ తేదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.