BRS MLC కవిత జైలు విడుద అయితే ఇంత హాంగమా ఎందుకు?
హైదరాబాద్: మద్యం కుంభుకోణంలో నిందితురాలుగా BRS MLC కవిత తీహర్ జైలుల్లో దాదాపు 6 నెలలుగా శిక్ష అనుభవిస్తున్న అమెకు బెయిల్ వస్తే,,మీడియా ఇంత హాంగామా ఎందుకు చేస్తొంది? అంటే మీడియాలో కొంత మంది జర్నస్టులుగా చెలమణి అవుతున్న వారికి ఏ మేరకు ??? మద్దుతు పొందుతున్నారో ఆర్ధమౌతొవుంది?? ఇలాంటి విషయాల్లో శాటిలైట్ ఛానల్స్ అని చెపుకునే వారు బ్లాక్ మెయిల్స్ పాల్పపడుతున్నారా?? అంటే చాలా విషయలు ప్రజల ముందుకు వస్తాయి?? తుది నిర్ణేశకులు ప్రజలే…