రాబోయే రెండు రోజుల్లో కోస్తా,రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ
అమరావతి: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది..అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా వర్షాలు,,అక్కడక్కడ చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.