MOVIESNATIONALOTHERS

ఐఫా 2025 డిజిటల్ ఆవార్డుల విజేతలు

అమరావతి: భారతీయ సినీమా పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా  భావించే The 25th International Indian Film Academy (IIFA) ఐఫా అవార్డుల వేడుకలు శనివారం సాయంత్రం జైపుర్‌ వేదికగా ప్రారంభం అయ్యాయి..రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రారంభ వేడుకలకు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ,,ఉపముఖ్యమంత్రి దియాకుమారితో పాటు సినీ ప్రముఖులు కరీనాకపూర్,, షారుక్‌ఖాన్,,కృతి సనన్,,షాహిద్‌ కపూర్,,కరణ్‌ జోహార్ తదితరులు పాల్గొని సందడి చేశారు.. ఈ వేడుకకు బాలీవుడ్‌ యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ హోస్ట్‌ గా వ్యవహరించారు.. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో ఐఫా డిజిటల్‌ అవార్డులను ప్రదానం చేశారు..OTTలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న సినిమాలు,, సిరీస్‌లకు పురస్కారాలు అందించారు..ఓటీటీ సినిమాలకు సంబంధించి ఉత్తమ నటిగా కృతిసనన్‌ (దో పత్తి),,ఉత్తమ నటుడిగా విక్రాంత్‌ మస్సే (సెక్టార్‌ 36) విజేతలుగా నిలిచారు..ఐఫా డిజిటల్‌ అవార్డుల విజేతలు:- ఉత్తమ చిత్రం: అమర్‌ సింగ్‌ చంకీలా,,

ఉత్తమ నటుడు: విక్రాంత్‌ మస్సే (సెక్టార్‌ 36),,ఉత్తమ నటి:-కృతి సనన్‌ (దో పత్తి),,ఉత్తమ దర్శకుడు:- ఇంతియాజ్‌ అలీ (అమర్‌ సింగ్‌ చంకీలా),,ఉత్తమ సహాయ నటుడు:- దీపక్‌ (సెక్టార్‌ 36),,ఉత్తమ సహాయ నటి:- అనుప్రియా గోయెంకా (బెర్లిన్‌),,ఉత్తమ కథ:- కనికా ధిల్లాన్‌ (దో పత్తి),,

ఉత్తమ సిరీస్‌: పంచాయత్‌ సీజన్‌ 3,,ఉత్తమ నటుడు:- జితేంద్ర కుమార్‌ (పంచాయత్‌ సీజన్‌ 3),,ఉత్తమ నటి:- శ్రేయాచౌదరి (బందీశ్‌ బందిట్స్‌ సీజన్‌ 2),,ఉత్తమ దర్శకుడు:- దీపక్‌ కుమార్‌ మిశ్రా (పంచాయత్‌ సీజన్‌ 3),,ఉత్తమ సహాయ నటుడు:- ఫైజల్‌ మాలిక్‌ (పంచాయత్‌ సీజన్‌ 3),,ఉత్తమ సహాయ నటి:- సంజీదా షేక్‌ (హీరామండి- ది డైమండ్‌ బజార్‌),,ఉత్తమ కథ:- కోటా ఫ్యాక్టరీ సీజన్‌ 3,,ఉత్తమ రియాల్టీ సిరీస్‌:- ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్,,ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌:- యో యో హనీ సింగ్‌ నిలిచాయి..ఆదివారం సాయంత్రం జరిగే వేడుకలో చిత్ర రంగానికి సంబంధించి అవార్డులు అందజేయనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *