CRIMENATIONAL

మావోయిస్టు పార్టీ మరో అగ్రనేత ఎన్ కౌంటర్

అమరావతి: మావోయిస్టు పార్టీకి కొలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది..ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత,,కేంద్ర కమిటీ సభ్యుడు సింహాచలం అలియాస్ సుధాకర్(65) మరణించాడు.. సుధాకర్ పూర్తిపేరు తెంటు లక్ష్మీనరసింహాచలం..40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సింహాచలం ఉన్నారు..బీజాపూర్‌ జాతీయపార్కు ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది..పోలీసులకు అందిన సమాచారంతో బీజాపూర్‌ అడవులను జల్లెడపడుతున్నాయి..భద్రత బలగాల సెర్చ్‌ ఆపరేషన్​ సమయలో మావోయిస్టులు ఎదురు పడడంతో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి..ఘటనాస్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు..సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *