AP&TGMOVIESOTHERS

పవన్ కళ్యాణ్ చిత్రం జూన్ 12న విడుదల-జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ చేస్తారా-మంత్రి దుర్గేష్

దిని వెనుక ఎవరు వున్నారు?
అమరావతి: సినీ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసరంగా వివాదాలు సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను సహించం. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయంపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని సినిమాటోఫోగ్రాఫ్ మంత్రి కందుల.దుర్గేష్ తెలిపారు..పరిశ్రమకు నష్టం వాటిల్లకుండా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య అనుకూల వాతావరణం ఉంది. టికెట్ రేట్లు, షూటింగ్ అనుమతుల విషయంలో ఇప్పటికీ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. సినీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫిల్మ్ పాలసీ రూపకల్పన జరుపుతున్నామని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *