ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బడుగు కృష్ణమూర్తి మృతి
నెల్లూరు: నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బడుగు కృష్ణమూర్తి సోమవారం సాయంత్రం గుండెపోటుతో అకాల మరణం చెందారు. డాక్టర్ కృష్ణమూర్తి ఇలా తీవ్ర గుండెపోటు (కార్డియాక్) అరెస్ట్ కావడంతో మరణించడం జరిగింది. డాక్టర్.కృష్ణమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ news19tv.com.

