జెఈఎం టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ లేపేసిన గుర్తు తెలియని వ్యక్తులు.?
అమరావతి: భారతదేశంపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసే మరో టెర్రరిస్ట్ తలకాయ లేచిపోయింది..ఉగ్రవాద సంస్థల్లో అజీజ్ మరణం పెద్ద కలకలం సృష్టిస్తొంది..టెర్రరిస్ట్ దేశామైన పాకిస్థాన్‌లో,,మంచి ర్యాంకు(పాకిస్తాన్ మిలటరీ బాషాలో) వున్న టాప్ టెర్రరిస్ట్ (జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన) టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ అనుమానాస్పద స్థితిలో హతం అయ్యాడు..టెర్రరిస్ట్ శవాన్ని పాకిస్థాన్ లోని పంజాబ్ జిల్లాలో గుర్తించారు.. అజీజ్ శవాన్ని అతని అనుచరుడు మంగళవారం తెల్లవారు జామున గుర్తించడంతో విషయం బయటకు పొక్కింది.. అంతర్జాతీయ వార్త సంస్థల కథనల మేరకు… ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న వర్గాల సమాచారం ప్రకారం… జేఈఎంకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్టుల్లో బుల్లెట్ గాయాలతో అతను మరణించాడనే వార్తలను అబద్దం అంటూ,,అతను గుండెపోటుతో మరణించాడని,,మరణానికి కారణం ఇంకా ఉగ్రవాద దేశం అధికారికంగా నిర్ధారించలేదు..
అబ్దుల్ అజీజ్ ఇసార్ పంజాబ్ ప్రావిన్స్ లోని భక్కర్ జిల్లా కల్లూర్ కోట్, అప్రష్‌వాలా ప్రాంతంలో నివాసం వుంటున్నాడు..జైష్-ఎ-మొహమ్మద్ అగ్రనాయకత్వంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి..ఇతను చాలా కాలంగా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు..భారత దేశంలోని అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారి… బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయం ‘మర్కజ్’లో అతని అంత్యక్రియలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి..ఉగ్రవాద సంస్థకు చెందిన ఇతర అగ్ర నాయకులు, ఉగ్రవాద సంస్థకు మద్దతుదారులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది..జైషే ఉగ్రవాద సంస్థ భావజాలం పెంపొందించడంలో,, ఉగ్రవాద నియామక కార్యక్రమాల్లో మౌలానా అజీజ్ కీలక పాత్ర పోషించే వాడు,,ఉగ్రవాది మరణం జైషే సంస్థకు పెద్ద కొలుకోలేనిదెబ్బగా భావిస్తున్నారు పాకిస్తాన్ లోని టెర్రరిస్టులు..?

