DISTRICTS

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు-మేయర్

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్థానిక డీకే మహిళా కళాశాల ప్రాంగణంలో మంగళవారం జరుగుతొంది.

1వ రౌండ్ ఫలితాలు:మేయర్

మొత్తం 72 డివిజన్లు–8 ఏకగ్రీవలు…

ప్రస్తుతం 18 డివిజన్ల లెక్కింపు పూర్తి…

టీడీపీ…(13) 27వ వార్డు – నూకరాజు మధన్ కుమార్,,59వ వార్డు – దర్శి హరికృష్ణ,,51వ – బెజవాడ భువనేశ్వరి,,5వ వార్డు – ఇంగిరాల ఇబ్రహీం,,14వ వార్డు – కువ్వరపు బాలాజీ,,67 వ వార్డు- నిమ్మల ప్రసన్న కుమారి,,69వ వార్డు – షేక్ షాహీనా,,10వ వార్డు – కిన్నెర కోటేశ్వరి,,63వ వార్డు – జుబేరుద్దీన్,,35వ వార్డు – దుద్దగుంట శ్రీనివాసులు రెడ్డి,,70వ వార్డు రాచగిరి చంద్ర,,54వ వార్డు – అన్నంగి సమత,,1వ వార్డు – చిరంజీవిలు విజయం సాధించారు.

బీజేపీ… (3)–43 – మొగరాల శోభ-31 – యరబోలు రాజేష్-60 – కంభంపాటి రఘునాథరాజు

జనసేన… (2)—6 – బత్తల శ్రీకాంత్ (జనసేన vs బీజేపీ) జనసేన గెలుపు,,21వ వార్డు గునుకుల విజయలక్ష్మిలు.

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి ఎన్నికల ఓట్ల లెక్కింపు వివరాలు

1వ రౌండ్ ఫలితాలు:– టీడీపీ (TDP): 35,640–వైఎస్సార్‌సీపీ (YSRCP): 17,247–ఆధిక్యం: టీడీపీ – 18,393 ఓట్లు-మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *