OTHERSSPORTS

ఒలింపిక్స్‌ లో రెండవ పతకం సాధించిన భారత్ షూటర్లు

అమరావతి: పారిస్ ఒలింపిక్స్‌ లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ మిక్స్‌ డ్‌ టీమ్‌లో భారత ప్లేయర్లు మను బాకర్‌, సరబ్‌జీత్ సింగ్ లు మంగళవారం జరిగిన ఈవెంట్ లో క్యాంస పతకం సాధించారు..సౌత్‌కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించారు.. స్వాతంత్య్రం తర్వాత ఒక ఒలింపిక్స్‌ లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ చరిత్రకెక్కింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *