MOVIESOTHERS

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ఉత్తమ తెలుగు చిత్రం “కార్తికేయ-2”

అమరావతి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది..2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి.. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది.. ప్రాంతీయ చిత్రాలుగా 1. ఉత్తమ తెలుగు చిత్రం “కార్తికేయ-2” 2. ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1,3. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి. 

పురస్కార విజేతలు:- ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)…ఉత్తమ నటుడిగా కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి ఎంపికయ్యారు..ఉత్తమ నటిగా నిత్యామీనన్‌ (తిరుచిత్రబలం), మానసి పరేఖ్‌(కచ్‌ ఎక్స్‌ ప్రెస్‌- గుజరాతి), ఉత్తమ డైరెక్టర్ ఉంచాయ్‌( సూరజ్‌ ఆర్‌. బర్జత్యా-హిందీ), ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్‌ సెల్వన్‌-1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌… బెస్ట్‌ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌- తిరుచిట్రంబళం (తమిళ్‌).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *