టీటీడీ పాలకమండలి ప్రకటిస్తూ జీవోని విడుదల చేసిన ప్రభుత్వం
చైర్మన్ గా B.R.నాయుడు..
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా T.V-5 బీఆర్ నాయుడు నియమితులయ్యారు..24 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది..టీటీడీ నూతన పాలకమండలిలో తెలంగాణ నుంచి ఐదుగురికి సభ్యులుగా అవకాశం దక్కింది.. తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశం,,కర్నాటక నుంచి ముగ్గురికి అవకాశం,,తమిళనాడు నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది.. టీటీడీ బోర్డు విషయంలో సీఎం చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు..హిందూ సమాజం పట్ల నమ్మకం వున్నవారు,, హిందువుల మనోభావాలను గౌరవించే వారిని మాత్రమే ఎంపిక చేసినట్లు కన్పిస్తుంది..
టీటీడీ బోర్డు సభ్యులు:-
1-జ్యోతుల నెహ్రూ,,2-వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి,,3-ఎంఎస్ రాజు,,4-పనబాక లక్ష్మి,,5-నన్నూరి. నర్సిరెడ్డి,,6-సాంబశివరావు,,7-సదాశివరావు.నన్నపనేని,, 8-జంగా.కృష్ణమూర్తి,,9-కోటేశ్వరరావు,,10-మల్లెల రాజశేఖర్ గౌడ్,,11-జంగా.కృష్ణమూర్తి,, 12-ఆర్ ఎన్ దర్శన్,,13-జస్టిస్ హెచ్ ఎల్ దత్,,14-శాంతారాం,,15-పి.రామ్మూర్తి,,16-సౌరభ్ హెచ్ బోరా,,17-తమ్మిశెట్టి జానకీదేవి,,18-బూనుగునూరు మహేందర్ రెడ్డి,,19-అనుగోలు రంగశ్రీ,,20-బూరగపు ఆనంద్ సాయి,,21-సుచిత్ర ఎల్లా,,22-నరేశ్ కుమార్,,23-డా.ఆదిత్ దేశాయ్ లు,, బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నారు.