ఆస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్
అమరావతి: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినట్టుగా తెలుస్తొంది..రెహమాన్ ఢీహైడ్రెటేషన్,,గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని,,ఈ నేపధ్యంలో ఆయనని చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు వస్తున్నాయి..తమిళ సినీ పరిశ్రమలో ఈ వార్త వైరల్ అవుతొంది..అయితే ఇప్పటి వరకు రెహమాన్ టీం కాని ఆయన బంధు వర్గం కాని స్పందించలేదు.. ప్రస్తుతం రెహమాన్‌ని అత్యవసర విభాగంలో చేర్చి,, యాంజియోగ్రఫీ చేస్తున్నట్టు సమాచారం..సాయంత్రంకి ఆసుపత్రి బృందం ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంకి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.