బంగ్లాదేశ్ చోరబాటు దారుల కోసం వేటాడుతున్నఈడీ
అమరావతి: అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్,,పశ్చిమ బెంగాల్‌లోకి చోరబడిన వారి కొసం ప్రివెన్క్ష్స్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002 క్రింద ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు (ED) రాంచీ 17 ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది.. ఇప్పటి వరకు నకిలీ ఆధార్‌లు, నకిలీ పాస్‌పోర్టులు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తి పత్రాలు, నగదు, ఆభరణాలు, ప్రింటింగ్ పేపర్లు, ప్రింటింగ్ మెషీన్లు, ఆధార్‌ను ఫోర్జరీ చేయడానికి ఉపయోగించిన ఖాళీ ప్రొఫార్మాలతో సహా పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు..ఇంకా సోదాలు కొనసాగుతున్నాట్లు ED అధికారులు పేర్కొన్నారు.