అగష్టు చివరి నాటికి అందుబాటులో BSNL 5G నెట్‌వర్క్ ?
అమరావతి: కేంద్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మార్కెట్ లోకి దూసుకువస్తోంది.. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది..గత నెలలో ఎయిర్‌టెల్, జియో వీఐ టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి…దింతో వినియోగదారుల్లో విపరీతంమై వ్యతిరేకత వ్యక్తం అయింది..ఇదే సమయంలో BSNL అందుబాటు ధరల్లో సర్వీసులు అందించాలని భావిస్తోంది.. 5G నెట్‌వర్క్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కాలింగ్ ఫీచర్లను అందించేందుకు చర్యలను ముమ్మరం చేసింది.. BSNL 5Gని ఉపయోగించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా BSNL బీఎస్ఎన్ఎల్ 5G నెట్‌వర్క్ ని ఉపయోగించి ప్రారంభ కాల్ చేశారు..అన్నీ సవ్యంగా జరిగితే BSNL 5G సేవలు ఈ అగష్టు చివరి నాటికి అందుబాటులోకి రావచ్చు..తొలుత BSNL 5జీ సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి..ఆ తర్వాత దేశమంతా విస్తరించనున్నాయి.
BSNL ने 5G सिम बेचना शुरू कर दिया है 👇 pic.twitter.com/LBftGZJVag
— ashokdanoda (@ashokdanoda) July 31, 2024