DISTRICTS

ఖాళీ స్థలాలు/ప్లాట్లు,లే-అవుట్లకు ఎటువంటి అనుతులు లేవు-నగరపాలక సంస్థ

కొనుగోలు చేయడం చట్ట విరుద్దం…

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోక్రింద పొందుపరిచిన జాబితలోని ఖాళీ స్థలాలు/ప్లాట్లు,లే-అవుట్లకు ఎటువంటి అనుతులు లేకుండా అనధికారికంగా లే అవుట్లు వేసి వున్నారని నగరపాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.క్రింద తెలియచేసిన లే-అవుట్లల్లో స్థలం లేక ప్లాట్లు కొనుగొలు చేయడం చట్ట విరద్దం అని ప్రకటించారు.ఈ ప్లాట్ల అమ్మకం,,కొనుగొలు వీలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం జరగదన్నారు.అలాగే ఈ స్థలం లేక ప్లాట్లులో ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయరని,,మౌలిక వసతులు అయిన రోడ్డులు,కరేంట్,,నీరు,,డ్రైనేజీ సదుపాయలు కల్పించడం జరగదని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *